ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో రాజులు, రాణులు, సంస్థానాధీశులు, స్వదేశీ సైనికాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వర్గాలు తమ రాజ్యాలను, సంస్థానాలను…
Author: సయ్యద్ నశీర్ అహమ్మద్
పుట్టింది నెల్లూరు జిల్లా పురిణి. వృత్తి న్యాయవాది. ప్రవృత్తి జర్నలిజం. రెండు దశాబ్దాల పాటు 'ఉదయం', 'వార్త' దినపత్రికల్లో, 'సిటీ కేబుల్ నెట్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్' లో పలు బాధ్యతలు నిర్వహించారు. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో పలు కవితలు, కథానికలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 18 పుస్తకాలు రాశారు. వీటిలో కొన్ని ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, తమిళ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇందులో ఏడు చరిత్ర పుస్తకాలున్నాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉంటున్నారు.
బ్రిటీష్ సైనిక బలగాలను సవాల్ చేసిన యోధ: బేగం హజరత్ మహాల్
మాతృభూమి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి, బ్రిటిష్ సైనిక బలగాలతో తలపడిన రాణులు స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అరుదుగా కన్పిస్తారు. ఆ అరుదైన…
భారత స్వాతంత్ర్యోద్యమం – ముస్లిం మహిళలు
భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్యోద్యమం మహోజ్వల ఘట్టం. భారతీయుల పోరాటపటిమకు, త్యాగనిరతికి, నిరుపమాన దేశభక్తికి ఆ ఉద్యమం ఒక నిలువుటద్దం. దాదాపు ఒక…