తమ పుచ్చిన చేతులు జూసి అంతా పుచ్చి పోయిందనుకున్నారురెండు వీధి స్తంభాల మధ్య వాళ్ళ గజిబిజి నీడను జూసి జడుసుకున్నారుమూలకు వ్రేలాడిన…
Author: సముద్రుడు
కవి. విప్లవకారుడు. ఎన్కౌంటర్ లో చనిపోయాడు. రచనలు : భూమి నా తల వెల నిర్ణయించు (1991), 2. స్వేచ్ఛ, 3. (1991), 4. వాడు నా భూమి (1992), 5. మృత్యువే మరణిస్తుంది.
నాతల్లి నన్నీదారిలోనే కన్నది
ఈ దారి నాకన్న తల్లినన్నీ దారిలోనే కన్నదికాపాడిందినిలబెట్టిందికుళాయినీళ్లు పేగుల్ని మెలితిప్పినపుడుఉదయ విషాదాంధకారంలో కన్నీరు కరువైనపుడుబతుకు బడి నీచకూపంగా మారినపుడుమలవిసర్జనలే నిర్బంధపు అన్నపానీయాలైనపుడునా…