బస్తర్ నుంచి ఫిలిప్పీన్స్‌ వరకు – అవే అందమైన అడవులు, అవే ఆదివాసీ పోరాటాలు

ఫిలిప్పీన్స్‌లోని పలావాన్ ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రాంతాల్లో ఒకటి. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, ప్రాచీన సముద్ర తీరాలు, గాఢ నీలి రంగు…