ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, టీవీ డిబేట్లలో, వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ – “బంగ్లాదేశ్‌లో హిందువుల…
Author: సంజయ్ ఖాన్
స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా, మధిర మండలం, ఖాజీపురం గ్రామం. వృత్తిరీత్యా ప్రస్తుతం సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రోడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి సాహిత్యం, కవిత్వం పట్ల ఉన్న ఆసక్తి పుస్తకాల వైపు నడిపించింది. ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వలస వెళ్లాక, అక్కడి సామాన్య కార్మికుల కష్టాలు, వారి జీవన పోరాటం సంజయ్ ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆ అనుభవాలను, ప్రవాస జీవితపు వ్యధను ప్రపంచానికి తెలియజేయాలనే తపనతో 'సారంగ' వెబ్ పత్రికలో 'గల్ఫ్ బతుకు కథలు' శీర్షికన కథలు రాస్తున్నాడు. సాహిత్యం ద్వారా సమాజాన్ని అధ్యయనం చేస్తూ, సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలపై విశ్లేషణలు రాయడం సంజయ్ అభిరుచి. మనిషిలోని అంతర్గత సంఘర్షణ, అస్తిత్వాన్ని తన రచనలకు ప్రధాన ఇతివృత్తంగా తీసుకుంటున్నాడు.