నిజమే నన్ను నేనెపుడూ నిర్వచించుకోలేదు! ప్రతిక్షణం ..తేరి ఔకాద్ క్యాహై? అని ఇంటా బయటా చేసే అవమానాల నడుమా నన్ను నేను…
Author: షాజహానా
కవయిత్రి, కథా రచయిత. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 'ముస్లింవాద కవిత్వం - వస్తు రూప వైవిధ్యం'పై (ఎం.ఫిల్), 'తెలుగులో ముస్లింవాద సాహిత్యంపై' (పీహెచ్ డీ) పరిశోధన చేశారు. రచనలు: నఖాబ్ (ముస్లిం స్త్రీ కవిత్వం), చాంద్ తార(స్కైబాబతో కలిసి), దర్దీ కవితా సంకలనాలు ప్రచురించారు. అలావా(ముస్లిం సంస్కతి కవిత్వం)కు సహ సంపాదకులుగా ఉన్నారు. పది కథలు, ఎన్నో వ్యాసాలు రాశారు. 'తెలుగులో ముస్లింవాద సాహిత్యం' పుస్తకం రాబోతున్నది.