ఒంటికన్నుతో తుపాకీ గురి చూసి, చూసివాడి చూపు సగమైందిరెండోపక్క కనపడదుఏ ఫైల్ చదివినాఒక దిక్కే తెలుస్తదిమొత్తం చదివితే కదా దేశం అర్థమయేది…
Author: శ్రీరామోజు హరగోపాల్
ఆలేరు, యాదాద్రి భువనగిరి జిల్లా. విశ్రాంత ఉపాధ్యాయుడు, చరిత్ర పరిశోధకుడు. పుస్తకాలు: మట్టి పొత్తిళ్ళు, మూలకం, రెండు దోసిళ్ళ కాలం(కవితా సంకలనాలు), పాడాలని(పాటలు), ఆలేటి కంపణం, ఠాకూర్ రాజారాం సింగ్ (చరిత్ర రచనలు), సాహిత్య వ్యాసాలు, కథలు, నాటికలు.
ఇది కత
ఫిల్మ్ తీసినట్టు కండ్ల ముంగటనె కనపడుతున్నాఎరుకలేదంటవునీదయితే లోకానికే గొప్పదికడమోల్లది కడకు పెట్టేదా? మంచి ఉద్దార్కం నీదిచెడమడ తిరిగి, తువ్వాల పిండిచెమటధారవోస్తే ఏం…
నీడ
ప్రాణం మీద తీపిఅన్నీ ప్రాణాలొక్కటనుడే చేదు రోగమొక్కటే ప్రాణాలు తీయదుమనుషుల రోగగ్రస్త గుణాలే చేస్తాయా పని మహమ్మారి సునామీలో కొట్టుకుపోతున్నరు మనుషులుఐనా,…
పుస్తకావిష్కరణ
ఇపుడే రాల్చిన పూలరేకు మీద ఎవరో ఈ భూమిపుత్రుడు నెత్తుటితో తన పేరు రాసి సభకు పంపాడు ‘సబ్ ఠీక్ హై,…
కౌమారమా… క్షమించు
పిల్లల్ని ప్రేమించడం మరిచిపోయిండ్రు తల్లిదండ్రులు, ప్రభుత్వం చందమామ పాటనుంచే రంగం సిద్ధం చందమామ రావే ర్యాంకులు తేవే ఎంట్రన్సులు రాయవే ఫారిన్కు…