కొన్ని దశాబ్దాలు యీ నేలలో తిరిగాను. శికారి నవల చదువుతూ మళ్ళీ ఆ గాలి పీల్చాను. గతాన్ని పలకరిస్తూ, పలవరిస్తూ అసహనంగా,…
Author: శ్రీనివాసమూర్తి
ప్యాపిలి గ్రామం, కర్నూలు జిల్లా. 'కర్నూలు మూర్తి'గా కథా ప్రపంచానికి పరిచితుడు. కర్నూలులో కథ పునర్వికాసానికి కృషి చేసినవారిలో ఒకడు. శ్రీనివాసమూర్తి బృందం పాతికేళ్ల కిందట తీసుకొచ్చిన 'పల్లె మంగలి కతలు, ఫ్యాక్షన్ కతలు' పుస్తకాలు కర్నూలు వైపు కథా పాఠకుల చూపును మళ్లించాయి. శ్రీనివాసమూర్తి రాసిన ‘అడివోడు”, ‘మెడమీద వేలాడే కత్తి’, కథ -95, కథ -96 సంకలనాల్లో ప్రచురితమయ్యాయి. ఇటీవల కశ్మీర్ నేపథ్యంగా రాసిన “ఖబర్ కె సాత్’ కథ కథాసాహిత్యంలో చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పటిదాకా సుమారు పదహైదు కథలు రాసిన శ్రీనివాసమూర్తి పుట్టింది కర్నూలు జిల్లా ప్యాపలి గ్రామంలో. ప్యాపలి, ద్రోణాచలం, గద్వాల, కర్నూలు, తిరుపతిల్లో పి.హెచ్.డి వరకు చదువుకున్నారు. ప్రస్తుతం రసాయనశాస్త్ర అధ్యాపకులుగా మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో పనిచేస్తున్నారు.
అడవి సిగన నెలవంక అతడు…
ఎప్పటిలాగే మంచు బిందువులుఅడవి తడిసిన జ్ఞాపకాల్ని మోస్తున్నాయిఅతనిపై అల్లుకున్నఎర్రెర్రని పచ్చపచ్చని బంతిపూలుకొండగోగులతో గుసగుసలాడుతున్నాయిరాత్రి కురిసిన వానకుతళతళలాడుతున్న ఆకుల నడుమపూర్ణ చంద్రబింబాల్లావిచ్చుకున్న ఎర్రనిమోదుగపూలుఅవునుఅతను…