1. ఎంత సుకుమారపు చేతులవి? సాగరాన్ని సంకనేసుకుని కెరటాల గర్భాన తొలి పురుడు పోసి అలలకి జోలపాట పాడి ‘జన్యు’ లతల్ని…
Author: శ్రీకాంత్ సొదుం
పనిచేసేది కంప్యూటర్ తెర పైన అయినా పుస్తకాలతో పెనవేసుకున్న అనుబంధం తెంచుకోలేక చదవడం, అప్పుడప్పుడు రాయడం చేస్తుంటాడు. ఇప్పటి వరకు పర్యావరణం మీద యురేనియం మైనింగ్ ప్రభావం, నోట్ల రద్దు, నగదు రహిత సమాజం వెనుక అసలు రహస్యాలు, అమెరికాలో నల్ల జాతీయులపై జాతి వివక్ష ఇలా ఓ పిడికెడు పెద్ద వ్యాసాలు, రెండు పుస్తక సమీక్షలు మొత్తం మీద ఏడెనిమిది వ్యాసాలు వివిధ సామాజిక రాజకీయ మాసపత్రికలలో ప్రచురిచితమైనాయి. కొన్ని కవితలు కూడా ప్రచురితమైనాయి. ప్రస్తుతం ‘పిల్లప్పటి’ పల్లె అనుభవాలను రాయలసీమ యాసలో రాసే ‘కతల సేద్యం’ చేసే పనిలో ఉన్నాడు.