కడుపులోని ఆకలిచెట్టుకురాలిన ఎండుటాకులెన్నోమెతుకువేసిన బాటెంటఎంతనడిచినా దూరం తరగడం లేదు ఉన్నోడిపిల్లులకు, కుక్కలకు మాస్కులు,మర్యాదలుఏమీలేని దానయ్యల, వలస బతుకుల ప్రాణాలు మాత్రం ఫ్రీ……
Author: శిలాలోలిత
పుట్టింది శంషాబాద్. కవయిత్రి, వక్త, విమర్శకురాలు. విశ్రాంత అధ్యాపకురాలు. మూడు దశాబ్దాలకు పైగా వక్తృత్వం, కాలమ్స్, విమర్శ రాస్తున్నారు.