‘మా నాయన’గా మొదలైనవాడు. ‘నల్ల చామంతి’గా విరబూసినవాడు. ‘వెలుతురు మొలకలు’గా వెలుగులు పంచినవాడు. ఇప్పుడు “మనిషి అలికిడిలేక…” అంటున్నాడు. చిత్తలూరి కవిగా…
Author: శిఖా ఆకాష్
పుట్టిన ఊరు కృష్ణా జిల్లా నూజివీడు. కవి, రచయిత, అధ్యాపకుడు. అసలు పేరు కత్తుల కిశోర్ కుమార్. ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్.డి.(తెలుగు) పూర్తి చేశారు. రుక్మిణి ప్రసన్నను ఆదర్శ వివాహం చేసుకున్నారు. డిగ్రీ కాలేజీలో పదేళ్లు తెలుగు లెక్చరర్ గా పనిచేశారు. ప్రస్తుతం అరసం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిగా, "నెలవంక" సాహిత్య మాసపత్రిక ఎడిటర్ గా పనిచేస్తున్నారు.