ఇప్పుడు మనుషులు మాట్లాడే మాటలు కావాలిఇప్పుడు మాటలు మూటలుగా వెల్లువెత్తే మనుషులు కావాలి మంచి ముత్యాలు జల్లులుగా కురిసేమాటల మమతలు కావాలి…
Author: శాంతివనం మంచికంటి
పుట్టింది కలికివాయ, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. కార్యక్షేత్రం: ఉపాధ్యాయుడు పి. నాయుడుపాలెం, చీమకుర్తి మండలం, ప్రకాశం జిల్లా. సాహిత్యం: కవితలు 'వసంతాల ఊసెత్తకు', 'నీటి పొద్దు', 'మేం పావురాల్ని ప్రేమిస్తాం' సంకలనాలు. కథలు: 'మిత్తవ', 'మారాజులు' సంకలనాలు. 'గబ్బగీమీ చీకటి' నవల. ప్రస్తుతం పి. నాయుడు పాలెం గ్రామంలో పిల్లలతో విద్య పై ప్రయోగాలు.