వాళ్ళుస్వార్థమనే సిమెంటూ, ఇసుక కలిపినఆధిపత్య కాంక్రీటుతో,విద్వేషమనే ఇటుకలతో…దేశమంతా గోడలు నిర్మించారు… అవి ఆకాశాన్ని తాకే గోడలు….అవని అంతటా విస్తరించిన గోడలు… దేశానికీ,…
Author: శరణ్య
కవయిత్రి. కలం పేరు హంసస్వర. ఉస్మానియా యూనివర్సిటీలో M.A. English పూర్తి చేశారు. శ్రీశ్రీ, గుర్రం జాషువాల సాహిత్యమంటే ఇష్టం. అనుభవాలు, సామాజిక స్పృహతో కవిత్వం రాస్తుంటారు. ప్రస్తుతం ‘ఆకాశవాణి’లో వార్తా ప్రయోక్తగా పనిచేస్తున్నారు.