జాము రాత్రైనా కంటి మీద కునుకు వాలదురూపాలు రూపాలుగా కంటి పాపలపైనవిస్తరించిన అల్ల కల్లోల అరణ్యాలుచెవుల్లో రొదపెడుతున్నపోలీసు బలగాల పదఘట్టనలుసాగుతున్న మారణహోమంలోఆవిర్లవుతున్న…
Author: వెంకట్ నాగిళ్ళ
పుట్టింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముత్తారం గ్రామంలో. పెరిగిందీ విద్యాబుద్ధులు నేర్చిందీ హన్మకొండ పట్టణంలోని కుమార్ పల్లి వీదుల్లో.
అప్పుడప్పుడూ కవిత్వం రాస్తుంటాను. ప్రగతిశీల విప్లవ సాహిత్యాలంటే వల్లమాలిన ప్రేమ.