ఇక్కడో చెయ్యిఅక్కడో కాలుఊపిరి ఆగిపోయిన తల! కదులుతుంటేకాళ్ళకు తగిలేఖండిత వక్షోజాలు! వీర గర్వం తో ఊపుతోందిశతృ సింహం జూలు! రాబందు పిలుస్తోందిబంధు…
Author: వీరేశ్వర రావు మూల
కవి, రచయిత. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా పనిచేస్తున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో కథలు, కవితలు, కార్టూన్లు, ఇంగ్లిష్లో కూడా వందకు పైగా కవితలు వివిధ వెబ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
గురువు
సుద్ద పట్టుకుని సుద్దులు నేర్పాల్సినవేళ్ళేపళ్ళ బండిని తోసుకుంటూబ్రతుకు బండిని తోస్తాయి !పద్యం తో నిండి పోవాల్సిన నోరుమద్యం షాపుల దగ్గర అదుపుల…
ట్రంప్ కొక్కొరు కో !
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కి కమలం సలాం మొదలు పెడితే అర్థ రాత్రి నుండే అమెరికా కోడులు కూస్తాయి!అమెరికా కోళ్ల కాళ్ళతో…
నిషిద్ధ వసంతం
ఒకే రక్తం నీలో నాలో నా లోకువ రక్తం ‘కళ్ళం’ లో కళ్ల చూడటం నీకు అలవాటే ఒకే భూమి నీదీ…