దృశ్యం మారుతుందేమోనన్న ఆశే గానిమళ్ళీ మళ్ళీ అదే దృశ్యం పునరావృత మౌతున్నదిఅనాది నుండి ఆధునికం దాకాపాతాళం నుండి అంతరిక్షం దాకాఎంత ఎగిసామని…
Author: వి.ఆర్. తూములూరి
పుట్టింది పెరిగింది ఖమ్మం జిల్లా గ్రామీణం లో. ఉద్యోగ రీత్యా నివాసం ఉంటున్నది హైదరాబాద్ లో. విద్యార్థిగా, కార్మికుడిగా, కార్మికోద్యమ కార్యకర్తగా, గ్రూప్ 1 అధికారిగా రూపాంతరం చెందినప్పటికీ తనను తాను భావజాల రంగ కార్యకర్తగా మలచుకొని చెప్పదలచుకున్న అంశాన్ని కవిత, కథ, వ్యాసం, వంగ్యం... దేనిలో అంశం సమర్థంగా ఆవిష్కృతమౌతుందనుకుంటే, పాఠకుడికి సులభంగా చేరుతుందనుకుంటే ఆ ప్రక్రియలో రచనలు చేస్తుంటారు.