అక్షరం నను ఆజ్ఞాపించిందికాగితం మీద కలంతో కవితా సేధ్యం చేయమని రైతు భరోసా అడిగాడు నేను తనతోనే వుండాలని శ్రామికుడు చమట…
Author: విరించి లక్ష్మి
పుట్టింది గుంటూరు జిల్లా పెసర్లంక. అసలు పేరు ఝాన్సీ కమ్మెల. విరించి లక్ష్మి పేరుతో రచనలు చేస్తున్నారు. కవయిత్రి, సామాజిక కార్యకర్త, న్యాయవాది. బీఏ, ఎల్ ఎల్ బీ, సైకాలజీ చదివారు.