ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి నిర్మాణం దిశగా సమ్మక్క- సారలమ్మల స్మృతిని ఆదివాసుల అస్తిత్వ దినంగా పాటిద్దాం

ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి నిర్మాణంలో నేలవిడిచి, సాము చేస్తున్నామన్న విమర్శలకు సమ్మక్క సారలమ్మల స్మృతి నుండి వారి అస్తిత్వ పోరాటం నుండి…