ప్రేమభూమి…

పసితనంలో సందులు తాకిఒళ్ళంతా సలసల మండుతుంటేకళ్ళలోకి కళ్ళు పెట్టి చూసిన చూపునా మదిలో ముద్రితమైందిపెరిగిన కనురెప్పలను కత్తిరించిననీ మునివేళ్ళ స్పర్శ తడింకా…

అస్తిత్వ రక్షణకై

అర్థరాత్రి…అరణ్యంలో ధూమ్ ధాంప్రకృతి సంగీత ధ్వనుల మధ్యనల్లని కోయిల నోట నల్లమల పాటనెమలి తల్లి మట్టి పాదాల నాట్యం వేకువజామున…కోడి పుంజుల…