మురికి వాడల్లోపూరి గుడిసెల్లోఎన్ని దేహాలు చిదృపల్ చిదృపలైనాయోఆహాకారాల నడుమఎన్ని ప్రాణాలు గతించాయోఇంకెన్ని గాలిలో కలిసి పోయాయోకనీసం గమనింపయినా లేకుండా దయలేని చంద్రుడువెన్నెల…
Author: వారాల ఆనంద్
అర్థవంతమయిన సినిమాలూ, సాహిత్యం ఇష్టం. నాలుగు దశాబ్దాలు ఫిల్మ్ సొసైటి ఉద్యమంలో పని చేసారు. కరీంనగర్ ఫిల్మ్ సొసైటీకి సొంత ఆడిటోరియం నిర్మాణం లో ప్రధాన భూమిక పోషించారు. సినిమాలపైన ‘నవ్యచిత్ర వైతాళికులు’, ’సినీ సుమాలు’, ’24 ఫ్రేమ్స్’, ’ బాలల చిత్రాలు’, 'బంగారు తెలంగాణలో చలనచిత్రం’, 'తెలంగాణ సినిమా దశ-దిశ’ పుస్తకాలు రాసారు. కవితా సంపుటులు మనిషి లోపల, అక్షరాల చెలిమె, ముక్తకాలు, గుల్జార్ కవితానువాదం 'ఆకుపచ్చ కవితలు' వెలువరించారు. ఆనంద్ కవిత్వం ఇంగ్లీష్ లో ‘Signature of Love', తమిళంలో ‘అన్ బిన్ కైచందు’ పేర సంకలనాలుగా వెలువడ్డాయి. కన్నడానువాదం ప్రచురణకు సిద్ధంగా వుంది. ఆయన పలు డాక్యుమెంటరీ ఫైల్మ్స్ కి దర్శకత్వం వహించారు. అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.