చలం అనగానే మైదానం అంటారు వెంటనే, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్లూ కూడా. చలాన్ని దూషణ భూషణ తిరస్కరణలు చేసేవాళ్లంతా కూడా…
Author: డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి
జననం: తూర్పుగోదావరి జిల్లా- మన్యప్రాంతం రాజవొమ్మంగి మండలం గదవరం గ్రామం. కథకురాలు, సత్యాన్వేషి. తెలుగు సాహిత్యంలో ఎంఏ, పీహెచ్డీ చేశారు. కాకినాడలో పెండా సత్యనారాయణ మూర్తి సంస్కృత కళాశాలలో, పి.వి.ఆర్. ట్రస్ట్ డిగ్రీ కళాశాలలో తెలుగు రీడర్గా పనిచేసి రిటైరయ్యారు. కథా సంకలనాలు : 'వెన్నెల ముగ్గు' (1980) కథతో కథారచయిత్రిగా సాహిత్య జీవితం ప్రారంభించి 'ఉత్సవ సౌరభం' (1996), 'కొండఫలం' (2009), 'కిటికీ బయటి వెన్నెల' (2014). సాహిత్యవ్యాసాలు: ‘సాహిత్యానుభవం' (2005), ‘ఆకులో ఆకునై' (2003). చలం సాహిత్యంపై చేసిన డాక్టరల్ పరిశోధన 'సత్యాన్వేషి చలం' (2007) పేరిట వెలువరించారు.
చలం నాయికలు నిర్వచించిన ప్రేమ
ఆమధ్య గౌరవనీయులైన ఒక పెద్దమనిషి నన్ను ఇలా అడిగేరు. చలం గారి స్త్రీ పాత్రలన్నీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? వారి స్వేచ్ఛలూ,…
చలం ఇప్పటికీ… ఎప్పటికీ కూడా
ఆమధ్య రాబిన్ శర్మ అనే ఒక పాశ్చాత్య వ్యక్తిత్వ వికాస నిపుణుడు రాసిన పుస్తకం ఒకటి చదివాను. అది ఇంగ్లీషులోను, తెలుగులోనూ…