ఐసెన్‌స్టీన్ – సామ్యవాద వాస్తవికత

సాహిత్యం తరువాత సినిమాయే రెండవ వ్యసనంగా నా విద్యార్థి దశ గడిచింది గానీ చిరకాల స్నేహం శివలక్ష్మి వలె నేను సుశిక్షితుడైన…

ఒక వీరుని దార్శనికత

దార్శనికత ఉన్న మనుషుల మాటలు, ఆలోచనలు, ఆచరణలు ఎప్పుడూ గుర్తుకువస్తుంటాయి. వాళ్లెంత కాలం జీవించిపోయారు, ఎంత ఆలోచించారు, ఎన్ని మాటలు చెప్పిపోయారు…

మృత్యువు దాడి చేసిన రాత్రి
అక్షరాలకు జీవం పోస్తున్నాడు

రాత్రి గడియారంలో కాలం నిలిచిపోయిందిరక్తం కక్కుకుని ప్రభాకర్ కన్నుమూసాడనిగాలిలో సగం తెగిన నరాల తరంగాల స్వరాలు కాలం నిలిచేమీ పోలేదునీ శవం…

భూమితో మాట్లాడిన నవల

‘జీవితంలో ఇటువంటి నవల రాయగలిగితే అంతకన్నా సార్ధకత ఏముంటుంది?’ అన్నాడట అమరుడు పురుషోత్తం ఈ నవల చదవగానే. ‘అయినా అటువంటి జీవితమేదీ…

జీవనాడి

ఆశలో మేల్కొనినిరాశలో నిద్రపోతే మాత్రం ఏం?నా తరానికి నేను నాయకుణ్నినా యుగస్వరానికి నేను గాయకుణ్ని పగటి కలల ప్రతిఫలాల్నిరాత్రి స్వప్నంలో మాత్రమేఅనుభవిస్తే…

కవిత్వం

కవిత్వం దాచనక్కర్లేని నిజంప్రభుత్వం అక్కర్లేని ప్రజఅమృతం అక్కర్లేని జీవితం జేబులు వెతికినాటేబిల్ మీద పుస్తకాలు కాగితాలు పొర్లించి తెర్లు చేసినాబీరువా సొరుగులుబిరపువ్వులాంటి…

కామ్రేడ్స్ భూమయ్య, కిష్టాగౌడ్

( భూమయ్య, కిష్టాగౌడ్ లు ఆదిలాబాద్ జిల్లా రైతాంగ కార్యకర్తలు. కిష్టాగౌడ్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని, తొడలో తూటా…

వెలుగు చిమ్మిన అమ్మ అశ్రువు

(‘కాగడాగా వెలిగిన క్షణం’ పుస్తకానికి వీవీ రాసిన పరిచయం) ఒక తల్లి చెక్కిలి మీంచి కన్నీటి చుక్కను తుడుచుకున్నపుడైనా, నొసట చెమట…

కాశ్మీర్ ప్రజల ఆజాదీ ఆకాంక్ష రాజద్రోహం – దేశ ద్రోహం కాజాలదు

భారతదేశ చరిత్రను పురాణాలూ, భారత రామాయణాలూ వంటి కావ్యాలలో అరకొర ఆధారాల ద్వారా నిర్మాణం చేయవలసిందే తప్ప పురాతత్వ శాస్త్రం, ఇతర…