రాజ్యాంగ ధర్మం దగ్ధమౌతోంది క్షమించండి మా రాజు గుడ్డోడు కేవలం భారతమాత నగ్న పరేడు చూస్తాడు కేవలం నెత్తుటి ప్రవాహాలు కళ్ళార చూస్తాడు కేవలం దళిత ఆదివాసి ముస్లిం బహుజన శవాల్ని కళ్ళు…
Author: వడ్డెబోయిన శ్రీనివాస్
జననం: వరంగల్ జిల్లా పర్వతగిరి.పెరిగింది నెక్కొండ. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. విరసం సభ్యుడు. తెలుగు సాహిత్యంలో తనదైన తెలంగాణ భాష ముద్రతో కవిత్వం, కథలు రాస్తున్న కవి. 'ముఖచిత్రం', 'పడావు', 'జంగ్-ఏ-కాశ్మీర్', 'హిమాలయాలే వడ్ల తాలయిన అమరత్వం', 'వీరవనం', 'హైదరాబాద్ నా అబ్బ సొమ్మె', 'ర్యామాండం' తదితర దీర్ఘ కవితలు, 'పోస్ట్ మార్టం రిపోర్ట్', 'దుఃఖభాష', 'చెమట చుక్కల కళ్లు' కవితా సంపుటాలు ప్రచురించారు. 'పబేటు వల', 'ఆమె తలాఖంది' తదితర 20 కథలు రాశారు.
ఎనభయొక్క ఏళ్ల జలపాతం గురించి
ఆ జలపాతంలోంచిఎన్నెన్ని చెట్లు వీస్తున్నాయోఆ రాగాలన్నీ అతడే! ఆ జలపాతం హోరులోంచిఎన్నెన్ని పక్షులు ఎగుర్తున్నాయోఆ పాటలన్నీ అతడే! పచ్చదనమైఈ నేల విస్తరించాడునడిచే…
విత్తులు
మీలో వొక సూర్యుడు మీలో వొక చంద్రుడు మీలో వొక సముద్రం మీలో వొక తుఫాను మీలో వొక సుడిగాలి పుస్తకాలు…