ఆకాశం మేఘాలను పరచుకుని పందిరి వేసింది. సూర్యుడు నిద్రలేచి కొండపై నుండి పైపైకి వస్తున్నాడు. జారిపోయే లాగును పైకి గుంజుకుంటు పరుగెడుతున్నాడో…
Author: వజ్జీరు ప్రదీప్
చిన్నప్పటి నుండి సాహిత్యంపై అభిరుచి ఎక్కువగా వుండేది. దాంతో చిన్నప్పటి నుండే స్కూల్లో కవితలు, వ్యాసాలు వ్రాసేవాడు.
తెలంగాణ ఉద్యమ కాలంలో వివిధ పత్రికలలో కవితలు, కథలు ప్రచురించబడినవి. అందులో కథలు
* నమస్తే తెలంగాణ బతుకమ్మ లో 1) వాలిన పొద్దు 2) రాగం మార్చిన కోయిల 3) సంబురాల పండుగ 4) దేవక్కపెండ్లి 5) రంగుల గూడు
* ఆంధ్రభూమిలో 6) తీపిజ్ఞాపకం
* నవతెలంగాణ సోపతిలో 7) స్వేదవేదం
* నేటి నిజంలో 8) వాత్సల్యం 9) కొత్తరైతు వంటి కథలు వచ్చినవి.
సంగిశెట్టి శ్రీనివాస్ గారు సింగిడి తెలంగాణ రచయితల సంఘం "తెలంగాణ కథ 2017 దావత్" కథా సంకలనంలో "రంగుల గూడు" కథను వేశారు. 2022 లో 'చుక్కల పందిరి' కవితా సంకలనం ప్రచురితమయింది.