మన కళ్లెదుటే

మనం చూస్తుండగానే ఒక స్వేచ్ఛాగీతం బందీ అయిపోయింది ఎందుకో నేరమనిపిస్తున్నది ఒకింత ద్రోహమనిపిస్తున్నది మనసు కలచినట్లవుతున్నది మనమింత దుర్భలులమైపోయామా అనిపిస్తున్నది ఇక్కడ…