చీకటిని నింపుకున్న రాత్రిమృత్యు కుహరంలాశవాల వాసననెత్తురు వాసన కరుణ లేనిచీకటి స్పర్శ పౌర్ణమిని మింగిన చీకటినిరాశా దర్పణంలా ప్రతిబింబిస్తూఉద్వేగాల ఎక్కిళ్ల శబ్దం…
Author: లక్ష్మీ కందిమళ్ళ
నివాస ప్రాంతం కర్నూలు. కవయిత్రి, కథా రచయిత. వివిధ పత్రికల్లో కవిత్వం, కథలు ప్రచురితమయ్యాయి. రచనలు: 'రెప్పచాటు రాగం'(మొదటి కవితా సంపుటి).
నిజం
ఊరు గుర్తుకు వచ్చినప్పుడంతా స్నేహే గుర్తుకు వస్తుంది. మనసును ఎవరో పిండేస్తున్నట్టు ఊపిరాడదు కొద్దిసేపు. స్నేహ… నా ప్రాణ స్నేహితురాలు. తన…
ఓల్గా – ‘స్వేచ్ఛ’
”స్వేచ్ఛ ఎవరో ఇచ్చేది కాదు. ఎవరినుండి సాధించుకునేది కాదు. మన అవసరాలను, మన ఉనికికి అత్యవసర విషయాలను మనం గుర్తించడమే స్వేచ్ఛ.…