అసలు మాకు ఎందుకిన్ని చట్టాలుమీరెవరు మా గురించి నిర్ణయించడానికి మా చర్మాలు మొద్దుబారి పోయాయిమీకళ్ళ కెమేరాలలో అరిగిపోయిన శరీరాలుమీ నోళ్ళల్లో జీడిపప్పులా…
Author: రేణుక అయోల
రేణుక అయ్యలసోమయాజుల. కటక్ (ఒరిస్సాలో) జన్మంచారు. హైదరాబాదులో నివసిస్తున్నారు. రేణుక అయోల అన్న కలంపేరుతో ఇప్పటివరకు ప్రచురించిన పుస్తకాలు, 'పడవలో చిన్ని దీపం' (2006), 'రెండు చందమామలు' (2008, కధాసంపుటి), 'లోపలి స్వరం' (2012), 'మూడవ మనిషి' (2015, దీర్ఘ కావ్యం (హిజ్రాల వ్యధ)), అంతః తీరాల అన్వేషణ (2018), సౌభాగ్య (రేణుక అయోల కవిత్వ విశ్లేషణ), ఎర్ర మట్టి గాజులు (2019).
అడవి ముట్టడించిన నిప్పు
1. వాళ్ళ పాదాల క్రింద అడవిఅడవి గుండెల మీద ఇనుప వలప్రయోగాల భాషతో బురద అయిన అడవిభాష రాని కళ్ళ అమాయక…