యెక్కన్న కొడుకురా వీడు. యెన్నికతలు చెప్పినా నిద్రపోడు అని విసుగొచ్చింది నాకు. యిప్పటికి ఐదు కతలు చెప్పాను. కనీసం తూగయినా తూగడే.…
Author: రాప్తాడు గోపాలకృష్ణ
రాప్తాడు, రాయలసీమ. కవి, కథకుడు, అధ్యాపకుడు, విరసం సభ్యుడు. ఇంగ్లిష్ లిటరేచర్ లో పీజీ చేశాడు. కొంతకాలం కర్నూల్ లో లెక్చరర్ గా చేరి, అక్కడ పిల్లలపై అమలయ్యే హింస, అణచివేత సహించలేక బయటికి వచ్చాడు. 1994లో జగిత్యాలలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చేరాడు. కొద్దికాలంలోని మళ్లీ రాయలసీమకు వెళ్లాడు. బెత్తాలు, హోం వర్క్ భారాలు, అర్థంకాని వర్ణింపుల్లేని బోధన అతని ఆశయం. పాఠశాలల్లో పిల్లలపై కొనసాగే హింసను ద్వేషించాడు. కర్నూల్ జిల్లా కథా సాహిత్యం కోసం తపనపడ్డాడు. పల్లె మంగలి కతలు, ఫ్యాక్షన్ కతలు తీసుకువచ్చాడు. రచనలు: `
యేదీ యేక వచనం కాదు`
(కవిత్వం), `అతడు బయలుదేరాడు`
(కథలు). 9 సెప్టెంబర్ 1999లో ఆత్మహత్య చేసుకున్నాడు.