అక్షరాన్ని వెతుక్కుంటూ

పసితనపు ప్రాయంలో మొట్టమొదటపలకపై పూసిన అక్షరంతోప్రేమలో పడ్డాను నాకప్పుడు తెలీదుఅక్షరాల నడుమ ఎత్తైన గోడలుంటాయనిఅవి కొందరికే అందుబాటులో ఉంటాయని నాన్నమీసాలకే అక్షరాలుపట్టుబడతాయన్నారువాటి…

కురవడానికి

ఎక్కడ నుండి పుట్టుకొస్తున్నాయిఇన్ని అక్షరాలుఎలా ఊరుతున్నాయిఇన్నేసి పదాలుచేతన ఉన్న మనసునలిగే కొద్దీ రాలిపడుతుంటాయివేవేల వాక్యాలుకనురెప్పలు కదిలిస్తూ పరికించగానేచుట్టూ ఉన్న సమూహాలుఎన్నో కన్నీటికథలు…

తుఫాను

కురుస్తూనే ఉందిఎడతెగని వానజీవితాలను ముంచెత్తుతూఅంతటా అతలాకుతలం చేస్తూ ఆకాశం గట్టిగా గర్జిస్తుంటేభూమి ఉలికులికి పడుతోందిగదిలోని ఆమెలాగే చినుకుల సూదులతోపదునుగా గుచ్చిగుచ్చి చంపుతుంటేనేల…

నాకు అమ్మై

నిన్నో అటుమొన్నోఫోన్ లో మాట్లాడుతూఉన్నట్టుండి నన్ను మ్యూట్ చేసింది ఎవరితోనో మీటింగులో మేజిక్ చేస్తూముసిముసి నవ్వులమువ్వలవుతోంది కీబోర్డు మీద మునివేళ్ళతోఎన్నో విధాలుగాప్రపంచాన్ని…

నువ్వక్కడ

నువ్వక్కడశిథిలాల కొమ్మలకు పూసినజ్ఞాపకాలపూలనుఏరుకోవడానికే వెళ్ళుంటావువెళ్ళీవెళ్ళంగానేఆ నేల కింద దొరికినఅమ్మ కన్నీటి ముత్యాలనుజేబులో వేసుకునినాన్న నులివెచ్చని స్పర్శనుఊహలలో కౌగిలించుకుని ఉంటావుబ్రతుకు సముద్రంలోనికెరటాలదెబ్బకుబీటలు వారినఒంటరి…

ఆకుపచ్చని స్తనం

మట్టిరేణువుల మధ్యనముఖం దాచుకున్నదిచల్లని చూపుల చేతులతోమన పొట్ట తడమాలనిపాకులాడుతున్నదిరేపటి వెలుగు ఆశలు నేస్తూనేడు అక్కడనిశ్శబ్దంగా నిదురిస్తోందిఒక్క తడిపిలుపు కోసంఆత్రంగా వేచిచూస్తోందిఎవరూ తలుపు…

మరి కొన్ని అడుగులు

చిన్నా మరి కొన్ని రోజులునువ్వక్కడ నేనిక్కడవేళ్ళతో వేదనాభరిత ఘడియలనుభారంగా లెక్కగట్టుకుంటూ….మైళ్ళ దూరాన్ని చెరిపేస్తూఆలోచనల అలలపైతేలుతున్న చిన్నారి కాగితపుపడవనినేను ప్రేమగా ముద్దాడుతూ…మన గదులను…

జ్ఞాపకాల వల

నిశ్శబ్ద నిశీధిలో ఏకాంతంలోకినడిచిపోయినపుడులోపలి తేనెపట్టు కదిలిఆలోచనలు ఈగల్లా ముసురుకుంటాయి కొన్ని జ్ఞాపకాలుముళ్ళై పొడుస్తూరక్తాన్ని కళ్ళజూసికన్నీటి వెక్కిళ్ళై కలవరపెడతాయి మరి కొన్నితీయని తలపులుచల్లని…

ఇదొక యుద్ధభూమి

యుద్ధం ఎంత వద్దనుకున్నాయుద్ధాలు గాయాలై స్రవించడంసహజాతి సహజమవుతోందియుద్ధాలు భుజస్కంధాలపైశవాలగుట్టలను ఈడ్చుకుపోవడంజరుగుతోంది ప్రతి దినంఎంత శాంతిమంత్రం జపిస్తున్నాకళ్ళనిండా ఎవరో కసిగాకారం కూరుతుంటేపేగులు బయటకు…

ఐదు నెలలు

సరిహద్దుకవతలచిన్నారి పడవొకటినదిని కౌగిలించడానికిఆత్రంగా ఎదురుచూస్తోంది మూసిన గదిలోఒక సీతాకోకరెక్క విరిగిన దేహమైకొన ఊపిరితో కొట్టుకుంటోంది వేసవి గాడుపుల మధ్యచుక్క చమురు కోసంపెదవులు…

పుటల నిండా

జీవిత పుటల నిండుగాసాంద్రమైన కన్నీటిఉప్పదనంతలపుల మూలమూలల్లోనూవిచ్చుకున్న గాయాల వాసనఎక్కడనుండి తవ్వుకొస్తున్నాంఇన్ని కముకు దెబ్బలనిఅనే విపరీతమైన ఆశ్చర్యంమనసు లోపలకు జారేకొద్దీసలసల కాగిపోయేంత వేడిక్షణం…

రాలిన ఆకులు

కాలంకొమ్మ నుండికుప్పలుకుప్పలుగారాలిపోతున్న ఆకులను చూసిశిశిరం సైతంజ్వరంతో వణికిపోతోందిదరిదాపుల్లో ఎక్కడావసంతపు జాడే లేదుమణికట్టుపై ముళ్ళుభారంగా తిరుగుతూక్షణక్షణం గుండెల్లోపదునుగా గుచ్చుకుంటున్నాయిఈ దూరాలన్నీతిరిగి దగ్గరవడానికేఅని లోకం…