(మహాస్వప్న. ఆరుగురు దిగంబర కవుల్లో ఒకరు. ”నేను అరాచకవాదిని కావచ్చునేమో కానీ, అజ్ఞానాన్ని మాత్రం ఆశ్రయించలేదు. కవిగా నేనెప్పుడూ స్వతంత్రుడినే. భావ…
Author: మహాస్వప్న
జననం: నెల్లూరు జిల్లా లింగసముద్రం. అసలు పేరు: కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. 'మహాస్వప్న' కలం పేరుతో దిగంబర కవిగా మారాడు. కావలిలో చదువుకున్నాడు. 1964లో 'అగ్నిశిఖలు... మంచుజడులు' కవితా సంపుటి ప్రచురించారు.