నీతో మాట చెప్పాలితలపోత చెరుగుల్లోకళ్లవాగుకొంగుపట్టే మాట ఆకాశ గోడలపైగతకాలపు పురిటి వాసనల్నిపిండారబోసినిదురరాని కాలాల్లోనన్ను నేనునిబ్బరించుకున్న వెచ్చటి మాట చిక్కటి చీకటితొరకలు తొరకలుగా…
Author: మేడక యుగంధరరావు
పుట్టిన ఊరు కప్పల దొడ్డి, కష్ణా జిల్లా. కవి, అధ్యాపకుడు. విరసం సభ్యుడు. నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సీ చదివారు. 'చిగురించే పాదం' అనే కవితా సంకలనం ప్రచురించారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కాలేజీలో మాథ్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.