అలసి సొలసిన ఆప్తులుఅరుదెంచె సొంతూరు!చెమట జీవుల శ్రమలుకళ్లారా జూసిన నేల కుమిలిపోగా…వలస బ్రతుకుల వెతలుకథ కథలుగా చెప్పుతుండే…మనిషిదో వ్యధ! వినగా వినగాఇనుము…
Author: మీగడ వీరభద్రస్వామి
పుట్టిన ప్రాంతం పుల్లిట మామిడిపల్లి, సంతకవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా. కవి, రచయిత, అధ్యాపకుడు, సామాజిక కార్యకర్త. ఎం వీ స్వామిగా సుపరిచితం. కలం పేర్లు ఆజాద్, పృథ్వి. ముప్ఫయేళ్లుగా రాస్తున్నారు. సుమారు వెయ్యి కథలు, ఐదు వందల కవితలు, అధిక సంఖ్యలో పాటలు, గేయాలు, కథానికలు, వ్యాసాలు, హైకూలు, "నేటి బాలలకు నీతికథలు" పేరుతో బాలల కథల పుస్తకం ప్రచురించారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కృష్ణదేవిపేట, గోలుగొండ మండలం, విశాఖ జిల్లాలో ఆంగ్లభాషా పాఠశాల సహాయకునిగా పని చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా చోడవరంలో నివాసముంటున్నారు.