ప్రాణాలు ఆకులై రాలుతున్న భయానక వేళ ఏదో రాద్దామని కూర్చున్నానా వెలితిగా ఉన్న బాల్కనీ మీద పిట్ట పాట కడుపు నింపింది…
Author: అనిల్ డ్యాని
పుట్టింది విజయవాడ. కవి. నాగార్జున విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (కామర్స్)పూర్తి చేశారు. ప్రస్తుతం దూరవిద్య ద్వారా ఎంఏ (తెలుగు) చదువుతున్నారు. 2014 లో మిత్రులతో కలిసి "తీరం దాటిన నాలుగు కెరటాలు" పేరుతో ఒక సంకలనం తెచ్చారు. రచనలు : 'ఎనిమిదో రంగు' (2017), 'స్పెల్లింగ్ మిస్టేక్' (2019)అనే కవితా సంకలనాలు ప్రచురించారు. వెబ్ మ్యాగజైన్ 'రస్తా'లో దివంగత రచయితల మీద 'స్మరణ' అనే కాలమ్ రాస్తున్నారు. ప్రస్తుతం ఓ ప్రయివేట్ సంస్థలో అక్కౌంట్స్ విభాగంలో పని చేస్తున్నారు.