తన అందమే తనకు శత్రువైన అంజనీ బాయి మాల్పేకర్…

అంజనీ బాయి మాల్పేకర్ పాత తరానికి చెందిన ప్రసిధ్ధ హిందూస్థానీ గాయకి. ఆమె పాడుతుంటే ప్రేక్షకులు ఆమె గానానికీ, ఆమె సౌందర్యానికీ…