మట్టిమీద నాగలిని పట్టుకోనాలుగు మెతుకులు దొరుకుతయిమట్టిలోంచి తట్టెడు మన్నుతీయినలుగురి గొంతులు తడుస్తయి ఏకంగామట్టినే లేకుండ చేస్తనంటే ఎట్ల? మట్టినే ఊపిరిగా చేసుకున్నోళ్లంమట్టి…
Author: బిల్ల మహేందర్
జననం: వరంగల్ జిల్లా వేలేరు. కవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు. రచనలు: పోరుగానం (తెలంగాణ ఉద్యమ గేయ సంపుటి), బలిదానాలు మరుద్దాం (బుక్లెట్), పిడికిలి (తెలంగాణ ఉద్యమ కవితా సంపుటి), కాలాన్ని గెలుస్తూ.. (ప్రత్యేక ప్రతిభావంతులపై కవితా సంకలనం) – సంపాదకత్వం, గెలుపు చిరునామా (ప్రత్యేక ప్రతిభావంతుల పై కవితా సంపుటి), కొన్ని ప్రశ్నలు - కొన్ని జ్ఞాపకాలు(కవితా సంపుటి).