డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతలైన సబా దేవన్, రాహుల్ రాయ్ లను – ప్రభుత్వం ఢిల్లీ కలహాల విషయంలో ఇరికించి వారిపై దర్యాప్తు…
Author: బాలాజీ
పూర్తి పేరు అయిక బాలాజీ. 1990లో చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపకుల్లో ఒకరు. ప్రస్తుత సంపాదకులు. ‘జన విజ్ఞాన వేదిక’ పశ్చిమ బెంగాలు శాఖ అధ్యక్షులు . ‘బాలాజీ’ (కోల్కతా) పేర సాహిత్యం, సైన్సు వ్యాసాలు , సినిమా సమీక్షలు , అనువాదాలు రాస్తుంటారు. ‘ముందడుగు’, ‘ప్రజాసాహితి’, ‘రస్తా’ (వెబ్ మ్యాగజైన్), ‘సైన్స్ - హేతువాదం’, ‘ప్రజాశక్తి’, ‘మాతృక’ తదితర పత్రికల్లో ఇతని రచనలు వస్తుంటాయి. గతంలో ‘మందుల మాయాబజార్’ అనువాద రచన, ఇటీవల ‘అసత్య ప్రేలాపనలు – సైన్సు సమాధానాలు’ పుస్తకం వెలువడింది. ‘ముందడుగు’ తరుపున స్లయిడ్ షోలు, టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతిశీల విమర్శకులు. కోల్కతాలో నివసించే సామాజిక కార్యకర్త. వృత్తిరీత్యా బ్యాంక్ ఉద్యోగి.
చెంపదెబ్బకు ఎదురుదెబ్బ ‘థప్పడ్’
1990. జగదేక వీరుడు చిరంజీవి అతిలోక సుందరి శ్రీదేవిని ఒక చెంపదెబ్బ కొడతాడు. కథ ప్రకారం ఆఫ్టరాల్ ఒక ‘మానవ’ టూరిస్టు…