ఇవాళ ఆకాశం మబ్బేసిందెందుకనిఅడిగింది పాపవానొస్తుందో ముసురే పడుతుందోవానగట్టుని తెంపేసే ముంపే వస్తుందోఏం చెప్పాల్లో తెలియని నిస్సహాయతలోనేనుఇవాళ ఊరంతా ఇళ్లల్లో ముడుక్కుందెందుకనిఅడిగింది పాప…
Author: బాలసుధాకర్ మౌళి
పోరాం, విజయనగరం జిల్లా. ఉపాధ్యాయుడు. బడన్నా పిల్లలన్నా కవిత్వమన్నా ఇష్టం. బతుకును బతుకులా ప్రేమించటమంటే ఇంకా ఇష్టం. 'ఎగరాల్సిన సమయం'(2014), 'ఆకు కదలని చోట'(2016) కవితా సంకలనాలు ప్రచురించారు.
ఆమె ఒక్కతే
అప్పటికింకాఎవరూ నిద్ర నుంచి లేవరుఆమె ఒక్కతే లేచిరెండు చేతుల్లో రెండు ఖాళీబిందెలు పట్టుకుని వీధి కొళాయి పంపు వద్దకు వెళ్తుంది అప్పటికే…
ఆకాశం, అతను
తల పైకెత్తి చూస్తే నేనున్నాననే భరోసాతో ఆకాశం కనిపిస్తుంది ఎన్ని ఏళ్లనాటి ఎంత పురాతన ఆకాశం ఆకాశం కింద నిల్చొని ఆకాశాన్ని…