1. పసిపిల్లల్ని వొడిలో జోకొడుతూ తన్మయంతో శిగమూగే అడివి తల్లి వికృత రూపందాల్చి మోడుబారినట్టు.. దిగంతాలకావల దిగ్గున లేసి కూసున్న ఓ…
Author: బండారి రాజ్ కుమార్
వరంగల్ గ్రామీణ జిల్లాలోని పాత మగ్ధుంపురం. కవి. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. రచనలు: గరికపోస(2010) ,
నిప్పుమెరికెలు(2013), గోస(2016), వెలుతురు గబ్బిలం(2018) అనే వచన కవితా సంపుటాలు వెలువరించారు.