అది సాధ్యమే

మహమ్మద్ దార్విష్ ఇది సాధ్యమేకనీసం కొన్నిసార్లుజైలు గది నుంచి ఒక గుర్రం మీద సవారీ చేస్తూపారిపోవడంప్రత్యేకించి ఇప్పుడు సాధ్యమే జైలు గోడలు…

చోటేది?!

ఏడాది గడువలేదుపాలస్తీనా – అమెరికా కవి అబూ రషీద్తన మృతదేహాన్నిఆకాశంలో పాతరేయమని అడిగి పాదాల కింద నేల కోల్పోయిదశాబ్దాలుగా పోరాడుతున్న ప్రజలుఒక్కొక్కటే…

జ్ఞాపకాల కంటిపాపలు

యుద్ధమే తరతరాల జీవనవిధానమైనపుడుఆకురాలు కాలమొక్కటే వచ్చిపోదు గదాఆజీవ పర్యంతం ఆలివ్ ఆకుల కలల్ని మోసే ప్రజలకుపోరాట దైనందిన చర్యలోఆహారం కోసం క్యూ…

యుద్ధమే మరి ఆహారాన్వేషణ

నకనకలాడే కడుపాకలిని తీర్చుకోడానికి చేసేపెనుగులాట కన్నా మించిన యుద్ధమేముంటుందిడొక్కార గట్టుకున్న ప్రజలకుఅది ఎగబడడం అను, దొమ్మీ అనుఆక్రమణ సైన్యంపై నిరాయుధ దాడి…

మూడు మానసికతలు

మూడు మానసికతలు–పాలస్తీనా అజ్ఞాత కవిఇంగ్లిష్‌ : అసర్‌ జైదీ పాలస్తీనామా స్నేహితుల నుంచిమా స్నేహితుల వంటి వాసన రాదువాళ్ల నుంచి ఆసుపత్రి…