బ‌త్తాయిర‌సం

క‌న్నీటితో క‌ల‌ల‌ను క‌డ‌గాల‌నుకుంటా-మ‌స‌క‌బారిన వ‌ర్త‌మానం వెక్కిరిస్తుంది. గొంతెండిన వాళ్లు పాపం-గోమూత్రానికి బ‌దులు గుక్కెడు నీళ్ల‌డుగుతారు.నెత్తురు బ‌దులు ఒంట్లో బ‌త్తాయిర‌సం పారే వాళ్ల‌కురోషం…