మట్టిని ముట్టకుండామట్టి మనిషిని పలవరించడంఎంత తేలికైన పని!ముసలి తల్లికి యింత అన్నం పెట్టకుండాఆమెపై కొండంత ప్రేమనిఅక్షరాల్లో ఒలకబోయడంఎంత హాయి!పశువు మొహాన నాలుగు…
Author: ప్రొ. చల్లపల్లి స్వరూపరాణి
జననం: గుంటూరు జిల్లా ప్యాపర్రు. నాగార్జున విశ్వవిద్యాలయంలో బుద్ధిస్ట్ స్టడీస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. రచనలు: అస్తిత్వ గానం, మంకెనపువ్వు(కవితా సంకలనాలు), 'Caste, Religion and State in Medieval South India', 'Facets of Gender Discrimination and Violence, 'Tribe- Peasant- Elite Dynamics in Medieval Andhra'.
ప్రేమ రాహిత్యంలోంచి అవధుల్లేని ప్రేమతో…
అవును, ఒంటరితనం వైయుక్తికం కాదు… సంఘ జీవి, రాజకీయ జీవి అయిన యీ రచయిత ‘అరుణాంక్ లత’కి సంఘంలో, తాను నమ్మే…
తాటక దండకం
దేశమంటే మట్టీ మశానాలూ మల మూత్రాలూ, గుడి గోపురాలూ కాదురా! కష్ట జీవుల్ది ఈదేశం… దేవుడి పేరు చెప్పి మనుషుల్ని దెయ్యంలా…
నల్లమల
నల్లమలా! చిక్కని ప్రకృతి సోయగమా! నిన్ను చూస్తే పురాజ్ఞాపకాల ఉసిళ్లు భళ్ళున లేస్తాయి రంగురంగుల పూల సుగంధాలు రకరకాల పిట్టల గానం…