నిర్మాణంమన లక్షణంచీమల మల్లే-ఈ ఇల్లుమనది!ఇక్కడే, ఇదేఎప్పటిదో! కూలదోస్తూవాళ్ళు-మనమే అందించినమన మౌనమే, ఆ–కమండలం –త్రిశూలం –కోదండం – చిందరవందరగాశకలాలునీడలుదాసులు,నేను, నువ్వూ! ఇక్కడ ఇప్పుడుపువ్వులేవీ,…
Author: ప్రసాద్ బొలిమేరు
పుట్టింది నెల్లూరు జిల్లా, అల్లూరు గ్రామం. చదవడం చాలా ఇష్టం. ఆపైన సినిమా. అప్పుడప్పుడు వ్రాయడం. అంతరంగాన్ని, ఆలోచనలని మార్చే రచనలన్నా, కళలన్నా, ఆ కళాకారులన్నా ప్రేమ.