ఒక కవిగా, పాలస్తీనా మీద ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణ హోమం పట్ల గత ఇరవై రోజులుగా కలతపడుతున్నాను. ఎక్కడో మధ్య ప్రాచ్యంలో…
Author: ప్రసాదమూర్తి
పాదాల కింద కాలం
దేహమంతా పాదాలతోనేను నడుస్తున్నానునాతో దేశం నడుస్తోందిదేశం వెంట మరో దేశంనదులూ సముద్రాలూ పర్వతాలూ ఎడారులూదేహాల సమూహాల నీడల్లో కరిగిపోతున్నాయి ఈ అనంత…
కట్ జేస్తే… వార్
ప్రభా అని మిత్ర బృందం చేత పిలవబడే ప్రభాకర్ రావు యుద్ధం మాట వింటే చాలు ఉడుకుతున్న నీటి తపేలా మీద…
సలాం …
దండాలు బాబయ్యా…మాకోసమే పుట్టావు నాయనామా కోసమే ఊపిరిడిశావు నాయనాఆ మద్దెన నీ నడకంతాఅడవి తల్లి పేగుల్లో నెత్తుటి పరవళ్ళేనయ్యా…ఏ తల్లి బిడ్డవో…
సముద్రంతో నా వేషాలు
సముద్రం దగ్గరనా వేషాలేం చెప్పమంటారుసముద్రం నాకు అమ్మలా కనిపించినప్పుడునేను నత్తలా పాకుతూ దగ్గర చేరతానుఏనాటి మనుషుల గుంపులోచిటికెడు దేహంగా మారిపోయినా రాతి…
వాచ్ మేన్ కూతురు
ఆ పిల్ల అందాన్నిచూసి భయపడ్డాను తోటలో ఉంటే తూనీగ కోటలో ఉంటే యువరాణీ వాచ్ మేన్ సింహాద్రి కూతురై మా అపార్ట్…
మత్స్య యంత్రం
సాలోడికి ఎందుకురా ఇంత పెద్ద చేప?అన్నాడట కామందు కాపోడొకడు-మా తాత ఆ మాటనే తల్చుకుని తల్చుకునిచచ్చిపోయాడంటబతికినంత కాలం గుండెకాయకుచేప ముల్లు గుచ్చుకున్నట్టు…