కొత్తగా కట్టిన సిద్దిపేట పాత బస్టాండు. ఎములాడ షెల్టర్ బస్సు వచ్చి ఆగింది. ఆగి ఆగంగనే జనం ఎగవడ్డరు. “ఉండుడింట్ల పీనిగెల్ల……
Author: పెద్దింటి అశోక్ కుమార్
జననం: కరీంనగర్ జిల్లా, గంభీరావుపేట మండలం, భీముని మల్లారెడ్డిపేట. ఇంటర్మీడియట్ గంభీరావుపేట, బీఎస్సీ సిద్ధిపేట, ఎంఎస్సీ కాకతీయ విశ్వవిద్యాలయంలో చదివారు. ఇల్లంతకుంట మండలం, రామాజీపేటలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేపనిచేస్తున్నారు. నవలలు: జిగిరి, ఎడారి మంటలు, దాడి, ఊరికి ఉప్పులం, సంచారి, లాంగ్ మార్చ్. కథాసంపుటాలు: ఊటబాయి, భూమడు, మాఊరి బాగోతం, మాయి ముంత, వలస బతుకులు, పోరుగడ్డ (కథలు, వ్యాసాలు), జుమ్మేకి రాత్ మే(కథల సంపుటి) ప్రచురించారు.
విక్కీ
ఎవరో తరుముతున్నట్టు పరిగెత్తుకుంటూ వచ్చిన విక్కీ కదులుతున్న కామారెడ్డి బస్సును ఎక్కిండు. ఎగపోస్తూ ఒకసారి బస్సంతా కలియ జూసిండు. సగంకు పైగా…