మందితో కలిసి మెల్లిగా నడుస్తుంటే మన గురించి ఎవరూ మాట్లాడరు. కొంచెం పక్కకి తిరిగి పచ్చగా ఉందను కున్న మరో బాట…
Author: పి. సత్యవతి
తెనాలి పక్క వుండే కొలకలూరు లో పుట్టి పెరిగి అక్కడ హైస్కూల్ లో చదివి ఆపైన ఎం.ఎ ఇంగ్లీష్ చేశారు. విజయవాడ లో అధ్యాపకురాలిగా పనిచేశారు. నాలుగు కథా సంకలనాలు వెలువడ్డాయి. వాటిలోని 40 కథలు ఎంపిక చేసి "సత్యవతి కథలు" గా ఇటీవల విశాలాంధ్ర ప్రచురించింది. హైదరాబాదు బుక్ ట్రస్టు కు 'ముహమ్మద్ ప్రవక్త జీవితం', 'మానాయనబాలయ్య', 'ఒక హిజ్రా ఆత్మ కథ' ( రేవతి జీవితం), అనేక రామాయణాలు అనువాదం చేశారు. రేవతి ఆత్మకథకు ఈ సంవత్సరం సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వచ్చింది. ప్రపంచంలోని ఏడు అత్యున్నత శిఖరాలలో ఆరింటిని అధిరోహించిన చిన్నారి పూర్ణ కథను ఇంగ్లీష్ లో అపర్ణ తోట రాస్తే తెలుగు చేశారు. రెంటినీ ప్రిజం ప్రచురించింది. విజయవాడ లో వుంటారు.
సూపర్ మామ్ సిండ్రోమ్
“సుమతి సూర్యుణ్ణి ఆపేసినట్లు, అనూరాధ కాలచక్రాన్ని నిలిపివేసిందా! అనుకున్నాడు సూర్యారావు ఉలిక్కిపడి పక్కమీద నుంచి లేచి కూర్చుంటూ. “కాలచక్రం ఏం ఆగిపోలేదు.…
అమ్మ ఒడి
వాళ్లంతా ఆరోజు సూర్యుడి కన్నా ముందు నిద్రలేచారు. కళకళలాడే మొహాలతో. త్వర త్వరగా పనులు చేసుకున్నారు. అమ్మ, రమా పిన్ని, లక్ష్మీ…