ఆదివారం ఉదయం టీ తాగి టిఫిన్ తిని మళ్లీ ఒకసారి టీ తాగి రేడియో తీసుకుని ఇంట్లోంచి బయటపడ్డాను. టీవీలో రకరకాల…
Author: పలమనేరు బాలాజీ
పుట్టిన ఊరినే ఇంటి పేరుగా మార్చుకుని 1991 నుంచి కథ, కవిత్వం, నవల, విమర్శ రంగాల్లో రచనలు చేస్తున్నారు. మూడు కథా సంపుటాలు- 'గది లోపలి గోడ', 'చిగురించే మనుషులు', 'ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు', రెండు కవితా సంపుటాలు- 'మాటల్లేని వేళ', 'ఇద్దరి మధ్య', ఒక నవల- 'నేల నవ్వింది' వెలువరించారు. ఆంగ్ల భాషలోనూ కవిత్వం అచ్చయ్యింది. చిత్తూరు జిల్లా రచయితల సమాఖ్య వ్యవస్థాపక కన్వీనర్.
చూపున్న కుర్చీలు
చప్పుడు చేయకండిమనం తర్వాత మాట్లాడుకుందాంవిరామం తర్వాత,విశ్రాంతి తర్వాతఅనేకానేక ఆవులింతల తర్వాతకుర్చీలు ఇప్పుడు నిద్రపోతున్నాయి. ఆటంకపరచకండిమనం తర్వాత చర్చించుకుందాంమాటల కన్నా చర్చలకన్నా,మనం చేసే…
కథ రాసే సమయాలు
“లోకం చూసి నేర్చుకో… పుస్తకాలు చదివి కాదు. పుస్తకాలూ అపద్దాలు.” “ఎందుకు తొందర పడతావు? చాలా సమయం వుంది కదా. ఇప్పుడేమైంది?…
ఆమె చేతుల్లో ఏదో ఉంది
అవును ఆమె చేతుల్లో ఏదో ఉంది మాలిన్యం తెలియని మంచితనం కావచ్చు, మనసు తెలిసి మసలుకునే లాలిత్యం కావచ్చు, ప్రేమ తప్ప…
ఇక్కడెవరూ… మరణించలేదు!
సూర్యాస్తమయానికి కొన్ని గంటల ముందు… ఇక్కడెవరూ… మరణించలేదు! నిజమే! అంతా అపద్దం. ఎవరో సృష్టిస్తున్న వదంతులే ఇవి. ఇంతగా అభివృద్ది చెందిన…