భారతదేశంలో ఏ ఎన్నికలైనా హడావిడి మామూలుగా ఉండదు. స్థానిక ఎన్నికల నుండి పార్లమెంట్ ఎన్నికల దాకా ఈ హడావిడి వివిద రూపాల్లో…
Author: పద్మ వంగపల్లి
సామాజిక కార్యకర్త. గాయని. బుర్రకథ కళాకారిణి. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఎం.ఏ (ఆర్థిక శాస్త్రం), ఎల్.ఎల్. బీ. చదివారు. ఆకాశవాణిలో పదేళ్ల పాటు casual announcer గా పని చేశారు. TV 9, Vanitha TV, 10TV ల్లో జర్నలిస్ట్ గా పనిచేశారు. యూనిసెఫ్, లాడ్లీ మీడియా అవార్డులతో పాటు, ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో ఉత్తమ జర్నలిస్ట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మిషన్ భగీరథ అవార్డు అందుకున్నారు. Center for Sustainable Agriculture లో Krishi TV (వ్యవసాయ) యూట్యూబ్ ఛానల్ నిర్వహించారు. ప్రసుతం Voice of the People పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. ఆరేళ్లుగా పిల్లల కోసం ' కథల ప్రపంచం ' పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నారు.
పర్యావరణంలో మార్పులు – మహిళలపై ప్రభావం
ఎండా కాలం ముందే వచ్చేసింది. కాలం కాని కాలంలో వానలు పడుతున్నాయి. చలిగాలులు అంతటా విస్తరిస్తున్నాయి. ఒక చోట వరదలు, మరో…
పరువు హత్యలు కాదు… కులహత్యలు!
2022, మే 4 తెలంగాణా రాష్ట్ర రాజధాని చరిత్రలో ఒక భయకరంమైన రోజు… ప్రేమ వివాహం చేసుకున్న కారణంతో, నగరం నడిబొడ్డున,…