రచయితలంటే ఏం చేస్తారు? రాస్తారు… కథా, కవిత్వమా, నిడివి పెంచితే కావ్యమో, నవలో…. మధ్యలో బోర్ అనిపిస్తే ఓ వ్యాసమో అట్లా…
Author: నరేష్ కుమార్ సూఫీ
పుట్టింది మంగలి పల్లె, గోదావరి ఖని. ఫ్రీలాన్స్ రైటర్. 2012నుంచి కవిత్వం, కథ, విమర్శ రాస్తున్నారు.
ఆ సాయంత్రం
చాలా మాట్లాడుకున్నాం మేమిద్దరమూచాలా రోజులకి ఆ సాయంత్రాన యుద్ధం గురించీ ఇంకా జైలు గురించీ జైలులో ఉండే సెంట్రీల అయోమయ ప్రవర్తన…