ఒకే మంచం మీదఅతడూఆమేకూర్చుంటారులేదా పడుకుంటారు ఇద్దరి మధ్యాకొన్ని వేల నీలి కెరటాలుపారదర్శకమైనవీ నిగూఢమైనవీస్పర్శకందనివీ గాఢంగా అలుముకునేవీ అతిశీతలంగా నులివెచ్చగాఅనేకానేక తెరలుదూరాల్ని పెంచేవీఅతి…
Author: నారాయణస్వామి వెంకటయోగి
రెండు ప్రపంచ యుద్ధాల మధ్య, నియంతల పాలనల్లో జీవన బీభత్సాన్ని అనుభవించిన పోలిష్ కవి అనా స్వర్
పోలిష్ కవి అనా స్వర్ 1909 లో వార్సా లో జన్మించింది. తన తండ్రి ఒక పెయింటర్. అతని స్టూడియో లోనే…
మర్చిపోకూడని గతం
మానవజాతి చరిత్రలో అనేకానేక దురాగతాలు జరిగాయి. ‘గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళులతో’ అన్నారు శ్రీ శ్రీ. చరిత్ర గమనం పరస్పరం…
మానవ హక్కుల కోసం ప్రాణాల్ని లెక్కచేయని నటాల్యా గార్బెనెస్కాయ
మానవ హకుల కార్యకర్తగా తన జీవితాన్ని, సంగీతాన్ని అణగారిన ప్రజల హక్కుల కోసం అంకితం చేసిన ప్రముఖ అమెరికన్ జానపద గాయని…
ప్రతిఘటన
(సైమన్ ఆర్మీటేజ్) మళ్ళీ యుద్ధమొచ్చింది : బాంబులదాడిలోధ్వంసమైన ఇంట్లో ఓ కుటుంబంకాలిపోతున్న పైకప్పు కింది నుండితమ జీవితాల్ని బయటకు మోసుకెళ్తుంది. తర్వాతి…
పాలస్తీనా ప్రతిఘటన కవిత్వం
పాలస్తీనా మహాకవి దర్వీష్ కవితలు రెండు నేనక్కడి నుండి వచ్చాను నేనక్కడి నుండి వచ్చానునాక్కొన్ని జ్ఞాపకాలున్నాయి అందరి మనుషుల్లాగే పుట్టిన నాకుఒక…
పాలస్తీనా ప్రతిఘటనా పద్యాలు
ప్రవాసంసలీం జబ్రాన్ సూర్యుడు సరిహద్దుల్లో ప్రయాణిస్తుంటాడుతుపాకులు మౌనం పాటిస్తాయిఆకాశవిహంగం తుల్కరేం లో ప్రభాత గీతాల్ని పాడుతూకిబ్బుట్జ్ లో పక్షుల్ని కలవడానికి ఎగిరిపోతుంది…
అసంపూర్ణ మౌనం
మనమెప్పుడూనిశ్శబ్దంగానేమాట్లాడుకుందాం మౌనాన్నిరెండు పెదవులతో బంధించికంటినిండా మాటలు నింపుకునిచూపులతోనిశ్శబ్దాన్ని పంచుకుందాం ఇప్పుడుమౌనమొక్కటే మాట్లాడగలదు మౌనం పంచేనిశ్శబ్దం ఒక్కటేఅర్థవంతమైన సంభాషణ కాగలదు యే ఊపిరిపలకని…
కరోనా కాలం
పారుతున్న కాలం నదిలోపాదాలు పెట్టి కూర్చున్నప్పుడుగడచిన క్షణాలు చేపపిల్లల్లాఅల్లుకుంటాయి చుట్టూ ఒక్కొక్క చేప పిల్ల ఒక్కో జ్ఞాపకం గతయేడాది ఒంటరితనాన్నినీటమునిగిన మన…
ట్రంపు యుగంలో రక్షించే ఉపాయం
మార్టిన్ ఎస్పాడా అనే ప్రముఖ అమెరికన్ కవి, ప్రస్తుతం పట్టి పీడిస్తున్న ట్రంప్ పాలనా యుగపు దుర్మార్గపు లక్షణాలను ప్రతిబింబిస్తూ ఒక…
విప్లవ పతాక విరసం కు జేజేలు
తెలుగు సాహిత్య, సాంస్కృతిక చరిత్రలో యాభై ఏండ్ల సమున్నత విప్లవ పతాక విరసం కు జేజేలు! 1984 మాకివలస (శ్రీకాకుళం) లో…
పాట ప్రాణమై బతికాడు
(తెలంగాణ ప్రజాకవి గూడ అంజన్న సుమారు అయిదు దశబ్దాలు ప్రజా ఉద్యమాల్లో మమేకమైన ధిక్కార స్వరం, పాటల ప్రవాహం. తన మాట…
దశాబ్దాల భౌగోళిక అస్తిత్వ వేదన సైమా అఫ్రీన్ కవిత్వం
కలకత్తాలో రేరాణి పూల వాసనలని పీలుస్తూ, అనేక భాషలను నేర్చుకుంటూ మాట్లాడుతూ పెరిగింది సైమా. ఊపిరి పీల్చడానికి కవిత్వం మధిస్తుంది. జీవిక…
నల్లజాతి ఆత్మగౌరవ పతాకాలు కెండ్రిక్ లామార్ పాటలు
ఆగస్టు 9 2014 నాడు, అమెరికా లో మిసిసిపి రాష్ట్రం లో ఫెర్గూసన్ నగరం లో మైఖేల్ బ్రౌన్ అనే పద్దెనిమెదేండ్ల…
పాలస్తీనా మహాకవి మహమూద్ దార్విష్ కవితలు కొన్ని
చంద్రుడు బావిలో పడిపోలేదు యేమి చేస్తున్నావు నాన్నా? నిన్న రాత్రి పడిపోయిన నా హృదయం కోసం వెతుకుతున్నా ఇక్కడ దొరుకుతుందనుకుంటున్నావా? ఇక్కడ…