ఒక్కోసారి దేశం చెట్టంతాదేశభక్తి గాలిలో మొదలంటూ ఊగుతుందిసానుభూతి పవనాల శయనాల మీదకుర్చీ కుదురుగా కునుకు తీస్తుంది ఒక్కోసారి దేశం కుంపటిదేశభక్తి చలిమంటలై…
Author: నాగేశ్వర్
వరంగల్ జిల్లా నెల్లికుదురు నివాసం. కవి, గాయకుడు. ఎం. కామ్, బీఎడ్ చదివారు. రచనలు: 'అలలు', 'పూలు రాలిన చోట', 'గెద్దొచ్చే కోడిపిల్ల' అనే పేర్లతో మూడు కవితా సంకలనాలు ప్రచురించారు. 1996 నుండి విరసం సభ్యుడిగా ఉన్నారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. అప్పుడప్పుడూ సమీక్షలూ, పాటలు రాస్తున్నప్పటికీ ప్రధానంగా కవిత్వమే ప్రధాన వ్యాపకం.
పాదముద్రల్లో అడుగేసి నడుస్తోన్న కవి …
“అవ్వజెప్పిన తొవ్వ’ – దీర్ఘ కవిత తర్వాత యాభై నాలుగు పేజీలూ ముప్పై ఒక కవితలతో ‘పాదముద్రలు’ అనే పేరుతో తన…