ఈ చిన్ని విత్తనంఎప్పుడు పుట్టిందో..ఎక్కడ పుట్టిందో తెలియదు..గానీదీన్నిండా..లెక్కించ నలవికానిజీవకణాలు.. పక్కపక్కనే..! కదలకుండాముడుచుకున్న ఈ మహావృక్షంమునీశ్వరుడి సూక్ష్మరూపమేమో..పెంకుదుప్పటి సందుల్లోంచితొంగి చూస్తోంది… అంకురించాలనే తాపత్రయం..యే…
Author: నాంపల్లి సుజాత
కవయిత్రి, కథా రచయిత. అధ్యాపకురాలు. పుట్టింది పూర్వ కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్ మండలం పోతారం గ్రామం. ఎంఏ, బీఈడీ చదివారు. రచనలు: నెమలీకలు (నానీల సంపుటి) 2006, 'మట్టి నా ఆలంభన'(కవితా సంపుటి) 2009, 'మట్టి నానీలు'(నానీలు) 2015 ప్రచురించారు. వివిధ పత్రికల్లో కవిత్వం, కథలు అచ్చయ్యాయి.